MoviesTollywood news in telugu

Brahmamudi: కావ్య పాత్రకు దీపిక రంగరాజుకు భారీ రెమ్యునరేషన్… ఎంతో తెలుసా..?

Brahmamudi: కావ్య పాత్రకు దీపిక రంగరాజుకు భారీ రెమ్యునరేషన్… ఎంతో తెలుసా.. బ్రహ్మముడి సీరియల్ టెలివిజన్ సీరియల్స్ లో పోటీ పడి మరీ రేటింగ్స్ లో దూసుకుపోతుంది. ఈ సీరియల్ లో నటించే నటీనటులకు మంచి పేరు వచ్చింది.

ఈ సీరియల్‌లో కావ్య పాత్రతో అందరిని అలరిస్తున్న దీపిక రంగరాజు తమిళనాడులోని పన్రూతికి చెందిన వారు. ఆమె మమందూర్ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుకొన్నారు. మొదటగా తమిళంలో న్యూస్ ప్రజెంటర్‌గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత సీరియల్స్ లోకి అడుగు పెట్టారు.

మొదట చేసిన చిత్రిరమ్ పెసుతాడి అనే సీరియల్‌ కి మంచి పేరు రావటంతో.. ఆ తర్వాత తెలుగులోకి Brahmamudi తో ఎంట్రీ ఇచ్చింది. ఈ సీరియల్ లో ఇమే రోజుకి 25౦౦౦ రూపాయిల పారితోషికం తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి.

మంచి పాత్రలు వస్తే సినిమాల్లో నటించటానికి కూడా సిద్దంగా ఉంది. మంచి అవకాశాలు రావాలని కోరుకుందాం.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."