Gold-Silver Rate Today: వరుసగా తగ్గుతున్న బంగారం ధర.. కొనే సమయమా..?
Gold-Silver Rate Today: వరుసగా తగ్గుతున్న బంగారం ధర.. భారీగా పతనం అయిన వెండి.. బంగారం,వెండి ధరల మీద ఎన్నో రకాల అంశాలు ఆధారపడి ఉంటాయి. బంగారం ఒకసారి పెరిగితే మరొక సారి తగ్గుతుంది. మనలో ప్రతి ఒక్కరూ బంగారం,వెండి ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ధరల విషయానికి వస్తే..
22 క్యారెట్ల బంగారం ధర 350 రూపాయిలు తగ్గి 66250 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 380 రూపాయిలు తగ్గి 72280 గా ఉంది
వెండి కేజీ ధర ఏ మార్పు లేకుండా 90000 గా ఉంది

