Gold Rate Today: చుక్కలు చూపిస్తున్న బంగారం ధర.. ఒక్క రోజే ఎంత పెరిగిందంటే..
Gold Rate Today: చుక్కలు చూపిస్తున్న బంగారం ధర.. ఒక్క రోజే ఎంత పెరిగిందంటే.. పసిడి ప్రియులకు వరుస షాకులు తగులుతున్నాయి. ఈ జులై నెల ప్రారంభం నుంచి బంగారం ధరలు వరుసగా పెరుగుతూనే ఉన్నాయి. ఇక ధరల విషయానికి వస్తే..
22 క్యారెట్ల బంగారం ధర 650 రూపాయిలు పెరిగి 67650 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 710 రూపాయిలు పెరిగి 73800 గా ఉంది
వెండి కేజీ ధర 1600 రూపాయిలు పెరిగి 94800 గా ఉంది

