Business

Plastic tube dispenser:ఫేస్‌క్రీమ్‌.. టూత్‌పేస్ట్‌ అయిపోవచ్చినా.. అందులో మిగిలిన క్రీమ్‌ని సులభంగా బయటికి..

Plastic tube dispenser:ఫేస్‌క్రీమ్‌.. టూత్‌పేస్ట్‌ అయిపోవచ్చినా.. అందులో మిగిలిన క్రీమ్‌ని సులభంగా బయటికి.. ఫేస్‌క్రీమ్‌ అయిపోవచ్చినా.. టూత్‌పేస్ట్‌ అయిపోవచ్చినా.. అందులో మిగిలిన క్రీమ్‌ని బయటికి లాగడం చాలా కష్టమైన పని.

కానీ ఇప్పుడు చెప్పే టూల్ ద్వారా చాలా సులభంగా మిగిలిన్ క్రీం తీయవచ్చు. టూల్‌కి ఒకవైపు ఉన్న మినీ హ్యాండిల్‌ని క్లాక్‌ వైజ్‌ తిప్పితే ఆ ట్యూబ్‌లోంచి క్రీమ్‌ బయటకు వస్తుంది.

ఖాళీగా అవుతున్న ట్యూబ్‌.. టూల్‌ లోపల గుండ్రంగా రొటేటింగ్‌ లీవర్‌ చుట్టూ చుట్టుకుంటుంది.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన లింక్ ని copy చేసి కొనుగోలు చేయండి.
Plastic tube dispenser
https://amzn.to/46300Gg

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."