Devotional

Shiv Puja at Home:శివలింగం పూజ చేయటానికి కొన్ని నియమాలు

Shiv Puja Tips:ఇంటిలో శివలింగం ఉందంటే కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి. అలా పాటించే వీలు ఉన్నప్పుడు మాత్రమే ఇంటిలో ఉంచాలి. శివ లింగంనకు సరైన పూజలు చేయలేకపోతే ఇంటిలో శివలింగంను ఉంచకూడదు.

శివ లింగంనకు పూజలు చేసే విధానం వేరుగా ఉంటుంది. ఆ విధానంలో పూజలు జరగకపోతే తప్పు మరియు అగౌరంగా ఉంటుంది. శివలింగం పూజ చేయటానికి కొన్ని నియమాలు ఉన్నాయి.

నియమం 1
సాదారణ స్నానం అయ్యాక మన మీద గంగా జలంను జల్లుకోవాలి. అలాగే చుటుపక్కల కూడా గంగా జలంతో శుభ్రం చేయాలి.

నియమం 2
శివలింగంను దాని స్థానంలో పెట్టేటప్పుడు పాదాలను తాకి, ఆ తర్వాత ఒక గిన్నెలో శివలింగాన్ని పెట్టి దానిలో గంగా జలం కలిపిన నీటిని పోయాలి. ఒకవేళ రాతి రూపంలో ఉంటే, గంగా జలంతో శుభ్రం చేయాలి.

నియమం 3
శివలింగంను ఎప్పుడు చల్లని పాలలో ఉంచాలి. కానీ ప్యాక్ చేయకూడదు.

నియమం 4
గందం పేస్ట్ తో మూడు లైన్స్ తిలకధారణ చేయాలి.

నియమం 5
ఇంటిలో శివలింగంను పెట్టినప్పుడు బంగారు, వెండి లేదా ఇత్తడితో తయారు చేసిన నాగ పడగలో ఉంచాలి.

నియమం 6
ఇంటిలో శివలింగాన్ని జలధార కింద ఉంచాలి. ఒకవేళ జలధార లేకపోతే శివలింగం ప్రతికూల శక్తులను ఆకర్షిస్తుంది.

నియమం 7
శివలింగంను ఎప్పుడు ఒంటరిగా ఉంచకూడదు. శివుని పక్కన బంకమట్టితో చేసిన గౌరీ మరియు వినాయకుడు ఉండాలి.

నియమం 8
శివునికి ప్రసాదం ఎప్పుడైనా,ఏదైనా పెట్టవచ్చు.

నియమం 9
శివునికి ఇష్టమైన తెల్లని పూలతో పూజ చేయాలి.

నియమం 10
శివునికి క్రమం తప్పకుండా ప్రతి రోజు పూజ చేయాలి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."