BusinessToday gold rate

Gold rate today: మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు…వేలకు వేలే పతనం..

Gold rate today: మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు…వేలకు వేలే పతనం.. బంగారం ధరలు విపరీతంగా పడిపోయాయి. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో చేసిన ఒక్క ప్రకటనతో బంగారం ధరలు బాగా తగ్గాయి. ఇక ధరల విషయానికి వస్తే..

22 క్యారెట్ల బంగారం ధర 2750 రూపాయిలు తగ్గి 65500 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 2990 రూపాయిలు తగ్గి 71460 గా ఉంది
వెండి కేజీ ధర 3500 రూపాయిలు తగ్గి 88,000 గా ఉంది

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."