Gold Rate Today : భారీగా తగ్గిన బంగారం ధర.. కొనటానికి మంచి ఛాన్స్..
Gold Rate Today : భారీగా తగ్గిన బంగారం ధర.. కొనటానికి మంచి ఛాన్స్.. బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. బంగారం కొనే ఆలోచన ఉన్నవారు కొనుగోలు చేయటానికి మంచి సమయం అని చెప్పవచ్చు. ఇక ధరల విషయానికి వస్తే..
22 క్యారెట్ల బంగారం ధర 1000 రూపాయిలు తగ్గి 63000 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 1090 రూపాయిలు తగ్గి 68730 గా ఉంది
వెండి కేజీ ధర ఏ మార్పు లేకుండా 84,500 గా ఉంది

