Beauty Tips

Olive Oil For Face:ఆలివ్ ఆయిల్ ముఖానికి రాస్తున్నారా.. ఈ విషయం మీకు తెలుసా..?

Olive Oil For Face:ఆలివ్ ఆయిల్ ముఖానికి రాస్తున్నారా.. ఈ విషయం మీకు తెలుసా.. ఆలివ్ ఆయిల్ లో ఎన్నో బ్యూటీ ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో వంటల్లో కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

అయితే చర్మ సౌందర్యానికి ఆలివ్ ఆయిల్ ను చాలా మంది వాడుతున్నారు. ఆలివ్ ఆయిల్ లో విటమిన్ ఏ, విటమిన్ కె,ఒమేగా 6, ఒమేగా 3 ప్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి.
Olive oil in telugu
ఆలివ్ ఆయిల్ అనేది అన్ని చర్మ తత్వాలకు సెట్ అవ్వదు. జిడ్డు చర్మం ఉన్నవారు ఆలివ్ ఆయిల్ వాడకుండా ఉంటే మంచిది. ఒకవేళ ఆలివ్ ఆయిల్ ఉపయోగిస్తే చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

జిడ్డు చర్మం ఉన్నవారు ఆలివ్ ఆయిల్ రాసినప్పుడు చర్మంపై ఎక్కువగా దుమ్ము,ధూళి పేరుకుపోతాయి. దాంతో బ్లాక్ హెడ్స్,మొటిమలు వంటివి వస్తాయి. ఇక పొడిచర్మం వారి విషయానికొస్తే లిమిట్ గా ఉపయోగించవచ్చు. ఎక్కువగా ఉపయోగిస్తే చర్మంపై తేమ తొలగిపోయింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."