MoviesTollywood news in telugu

Tollywood:నాని “V” సినిమాని ఎంత మంది హీరోలు రిజెక్ట్ చేశారో తెలుసా?

Tollywood:నాని”V” సినిమాని ఎంతమంది హీరోలు రిజెక్ట్ చేశారో తెలుసా.. నాని ఎన్నో ఆశలు పెట్టుకున్న 25 సినిమా వి సినిమా ఎన్నో అంచనాలతో రిలీజైన ఈ సినిమా కాస్త నిరాశ పరిచింది. నాని తనకు 25 సినిమా అవ్వటంతో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రను ఎంచుకున్నాడు.

నెగిటివ్ షేడ్ ఉండటంవల్ల అభిమానుల్లో కూడా ఆసక్తి కలిగింది. కానీ సినిమా విడుదలయ్యాక నిరాశ కలిగింది అభిమానులకు.అయితే ఈ సినిమా మొదట ఇద్దరు హీరోలు వద్దకు వెళ్లిందట. వాళ్ళు రిజెక్ట్ చేశాక నాని వద్దకు వచ్చిందట. దర్శకుడు చెప్పిన కథ దిల్ రాజుకు బాగా నచ్చిందట.
Tollywood Hero Nani
దాంతో మొదట అల్లుఅర్జున్ వద్దకు పంపాడట. అల్లు అర్జున్ నో చెప్పడంతో సాయిధరమ్ తేజ వద్దకు వెళ్లిందట. సాయి ధరమ్ తేజ్ తాను ఉన్న పరిస్థితుల్లో ప్రయోగాలు చేయనని చెప్పాడట.

దాంతో దర్శకుడు ఇంద్రగంటి మోహన్కృష్ణ నాని వద్దకు వెళ్లారట. నాని వెంటనే ఓకే చెప్పేశాడట.నాని మొదటి సినిమా దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ. దాంతో కథ వినకుండా ఓకే చెప్పాడా అనే అనుమానం నాని అభిమానుల్లో కలుగుతుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."