Business

Jio Budget 5G Plan: రూ. 800 కంటే తక్కువ ధరలో అన్ లిమిటెడ్ లాభాలు అందుకోండి.!

Jio Budget 5G Plan: రూ. 800 కంటే తక్కువ ధరలో అన్ లిమిటెడ్ లాభాలు అందుకోండి… రిలయన్స్ జియో యూజర్ల కోసం కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ అందుబాటులోకి తీసుకువచ్చింది.

800 రూపాయిల కంటే తక్కువ ధరలో 72 రోజులు అన్లిమిటెడ్ ప్రయోజనాలను అందుకోవచ్చు. ఈ ప్లాన్ చాలా అద్భుతంగా ఉంది. జియో యొక్క రూ. 749 ప్రీపెయిడ్ ప్లాన్ 72 రోజులు చెల్లుబాటు అవుతుంది.

ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 72 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్, జియో ట్రూ 5G నెట్ వర్క్ పై 72 రోజులు అన్లిమిటెడ్ 5జి డేటా, 4జి నెట్ వర్క్ పై రోజుకు 2GB డేటా మరియు 20GB అదనపు డేటాతో కలిపి 72 రోజులకు గాను మొత్తంగా 164 GB డేటా అందిస్తుంది.

ఈ ప్రీపెయిడ్ ప్లాన్ కూడా జియోక్లౌడ్, జియో సినిమా మరియు జియో టీవీ లకు ఉచిత యాక్సెస్ అందిస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."