Business

Budget Laptop:కళ్ళు చెదిరే ఆఫర్.. రూ.12,990కే ల్యాప్‌టాప్‌.. రూ.630కే సొంతం

Budget Laptop:కళ్ళు చెదిరే ఆఫర్.. రూ.12,990కే ల్యాప్‌టాప్‌.. రూ.630కే సొంతం.. తక్కువ ఖర్చులో మంచి ల్యాప్‌టాప్ కొనే ఆలోచనలో ఉన్నవారికి మంచి ఎంపిక అని చెప్పవచ్చు.

ఇది ULTIMUS Pro N4020c ల్యాప్‌టాప్. ఇది త్రీ ఇన్ వన్ స్లీవ్ థిన్ అండ్ లైట్ మోడల్. ఇది 4GB RAM, 128GB eMMC స్టోరేజ్ కలిగివుంది. దీని సైజ్ 14.1 అంగుళాలు (35.8 cm) ఉంది. ఇది HD డిస్‌ప్లే కలిగివుంది. ఇందులో విండోస్ 11 హోమ్ ఉంది.

ఈ ల్యాప్‌టాప్ అసలు ధర రూ.24,990. అమెజాన్‌లో దీనిపై 48 శాతం డిస్కౌంట్ ఇస్తూ.. రూ.12,990కి అమ్ముతున్నారు. ఐతే.. దీనిపై ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. పనిచేస్తున్న పాత ల్యాప్‌టాప్ ఇచ్చేస్తే, రూ.10,300 వెనక్కి ఇస్తారు. తద్వారా ఈ ల్యాప్‌టాప్‌కి చెల్లించాల్సింది రూ.2,690 మాత్రమే అవుతుంది. EMIలో దీన్ని రూ.630కి పొందవచ్చు.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/0wQuo

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."