Business

Fire-Boltt Ninja Call Pro Max:దిమ్మతిరిగే ఆఫర్.. రూ.15,000 స్మార్ట్ వాచ్.. రూ.100కే సొంతం చేసుకోండి!

Fire-Boltt Ninja Call Pro Max:దిమ్మతిరిగే ఆఫర్.. రూ.15,000 స్మార్ట్ వాచ్.. రూ.100కే సొంతం చేసుకోండి.. మీరు మంచి స్టైలిష్ స్మార్ట్ వాచ్‌ని రూ.99కే పొందాలి అనుకుంటే.. ఈ వాచ్ ని ఎంపిక చేసుకోవచ్చు.

ఈ వాచ్ ఫీచర్లు చూస్తే.. 2.01 అంగుళాల డిస్‌ప్లే, బ్లూటూత్ కాలింగ్, వాయిస్ అసిస్టాన్స్, 120+ స్పోర్ట్స్ మోడ్ ట్రాకింగ్, ఇన్ బిల్ట్ మైక్ & స్పీకర్, యాక్సిలెరోమీటర్, యాక్టివిటీ ట్రాకర్, అలారం క్లాక్, బ్రీత్, SpO2, హార్ట్ రేట్ ట్రాకింగ్, మల్టీస్పోర్ట్ ట్రాకర్, మ్యూజిక్ ప్లేయర్, నోటిఫికేషన్‌లు, పెడోమీటర్, ఫోన్ కాల్, క్యాలరీ, డైలీ, క్యాలరీ ట్రాకర్, వర్కౌట్ మెమరీ, డిస్టెన్స్ ట్రాకర్, సెడెంటరీ రిమైండర్, స్లీప్ మానిటర్, టెక్స్ట్ మెసేజ్, టైమ్ డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఈ స్మార్ట్ వాచ్ అసలు ధర రూ.14,999. దీనిపై అమెజాన్‌లో 93 శాతం డిస్కౌంట్‌తో రూ.1,099కి అమ్ముతున్నారు. ఐతే.. దీనిపై ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ రూ.1,000 ఉంది. పాత వాచ్ ఇచ్చేస్తే, ఈ కొత్త వాచ్ రూ.99కే లభిస్తుంది. EMIలో దీన్ని రూ.100కి పొందవచ్చు.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/0csCO

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."