Business

Smart Tv Offer:స్మార్ట్ టీవీ కొనే ఆలోచనలో ఉన్నారా.. 24 అంగుళాల స్మార్ట్ టీవీ.. రూ.4,989కే..

Smart Tv Offer:స్మార్ట్ టీవీ కొనే ఆలోచనలో ఉన్నారా.. 24 అంగుళాల స్మార్ట్ టీవీ.. రూ.4,989కే.. ఇది VW కంపెనీ తయారుచేసిన 60 cm (24 అంగుళాలు) ప్రీమియం సిరీస్ HD రెడీ LED TV.

బ్లాక్ కలర్‌లో ఉన్న ఈ టీవీపై మంచి ఆఫర్ ఉండటంతో.. ఎక్కువ మంది కొంటున్నారు. దీని రిజల్యూషన్ 1366 x 768 ఉండగా.. రిఫ్రెష్ రేటు 60 hz ఉంది. అందువల్ల కళ్లకు హాని చెయ్యదు.

దీని అసలు ధర రూ.11,000 కాగా.. అమెజాన్‌లో 52 శాతం డిస్కౌంట్ ఇస్తూ.. రూ.5,299కి అమ్ముతున్నారు. ఐతే.. ఈ టీవీకి ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కింద రూ.310 ఉంది. అది అప్లై అయితే.. ఈ టీవీకి రూ.4,989 చెల్లిస్తే సరిపోతుంది. ఒకవేళ ఇదంతా వద్దనుకుంటే.. EMIలో రూ.257కే పొందవచ్చు.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/ZtYbG

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."