Business

Wipro 9W LED Smart Bulb: మీరు 9W స్మార్ట్ బల్బు కొనాలని అనుకుంటున్నారా.. మంచి ఆఫర్..

Wipro 9W B22D WiFi LED Smart Bulb: మీరు 9W స్మార్ట్ బల్బు కొనాలని అనుకుంటున్నారా.. మంచి ఆఫర్ కోసం ఎదురుచూస్తూ ఉంటే.. ఇప్పుడు ఆ టైమ్ వచ్చినట్లే.

Wipro కంపెనీ తయారుచేసిన 9W B22D వైఫై LED స్మార్ట్ బల్బు ఇది. దీనికి మ్యూజిక్ సింక్ ఫంక్షన్ ఉంది. అమెజాన్ అలెక్సా మాట వింటుంది. అలాగే గూగుల్ అసిస్టెంట్ చెప్పినట్లు చేస్తుంది. ఇందులో 16 మిలియన్ల కలర్స్ ఉన్నాయి. ఇది వార్మ్ వైట్, న్యూట్రల్ వైట్, వైట్ ప్లస్ డిమ్మబుల్ బల్బు.

ఈ బల్బు అసలు ధర రూ.2,099 కాగా.. అమెజాన్‌లో 72 శాతం డిస్కౌంట్ ఇస్తూ రూ.589కి అమ్ముతున్నారు. మీరు EMIలో దీన్ని రూ.204కి పొందవచ్చు.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/2rmD3

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."