Business

Smart Watch Offer: రూ.8,499ల స్మార్ట్ వాచ్.. రూ.49కే.. అసలు వదలద్దు

boAt Xtend Call Plus Smart Watch:ఇది boAt కంపెనీ తయారుచేసిన Xtend కాల్ ప్లస్ స్మార్ట్ వాచ్. ఇది 1.91 అంగుళాల విస్తీర్ణంతో HD డిస్‌ప్లే కలిగివుంది. అలాగే ఇందులో అడ్వాన్స్డ్ బ్లూటూత్ కాలింగ్ ఉంది.

ఇంకా దీన్ని కొన్నప్పుడు కాయిన్స్ గెలుచుకునే ఛాన్స్ ఉంది. ఇందులో ENx టెక్నాలజీ ఉంది. ఈ వాచ్ కొన్నప్పుడు ఓచర్లు, కూపన్ల వంటివి ఇస్తారు. వీటిని బోట్ క్రెస్ యాప్ (boAt Crest App) ద్వారా పొందవచ్చు. ఈ వాచ్ కనెక్టివిటీ బాగుంటుంది.

దీని అసలు ధర రూ.8,499 కాగా.. అమెజాన్‌లో దీనిపై 89 శాతం డిస్కౌంట్ ఇస్తూ.. రూ.949కి అమ్ముతున్నారు. ఐతే.. పాత వాచీ ఇస్తే.. దానిపై రూ.900 దాకా ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ ఉంది. అది వర్తింపజేస్తే.. ఈ వాచీకి రూ.49 చెల్లించాల్సి ఉంటుంది. అలా కాదంటే.. EMIలో రూ.329కి పొందవచ్చు.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/ro0h7

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."