BusinessToday gold rate

Gold and Silver Rates Today: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు..

Gold and Silver Rates Today: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. బంగారం ధరలకు మరల రక్కలు వచ్చాయి. భారీగా పెరిగాయి. సామాన్యునికి అందనంత ఎత్తులో ఉన్నాయి. బంగారం కొనాలని ఉద్దేశం ఉన్నవారు కాస్త ఆలోచించాల్సిన సమయం వచ్చిందని చెప్పవచ్చు. ఈ మధ్య కాలంలో చాలా భారీగానే పెరిగాయి. ఇక ధరల విషయానికి వస్తే..

22 క్యారెట్ల బంగారం ధర 700 రూపాయిలు పెరిగి 71600 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 760 రూపాయిలు పెరిగి 78110 గా ఉంది
వెండి కేజీ ధర 2000 పెరిగి 1,00,000 గా ఉంది

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."