Business

Mini Sewing Machine: కరెంటుతో పనిచేసే మినీ కుట్టు మిషన్.. ధర రూ.1,676..

Mini Sewing Machine: కరెంటుతో పనిచేసే మినీ కుట్టు మిషన్.. ధర రూ.1,676..Mini Sewing Machine ని Akiara కంపెనీ తయారుచేసింది. కుట్టుకోవడం అనే పనిని తేలిగ్గా పూర్తి చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ ఎలక్ట్రిక్ కుట్టు మిషన్‌ని తయారుచేసినట్లు కంపెనీ తెలిపింది.

ఈ కుట్టు మిషన్‌తో చిన్న టేబుల్ కూడా ఇస్తున్నారు. చేతితో చక్కగా కుట్టేసుకోవచ్చు. ఫుట్ పెడల్ ఉంది. అడాప్టర్ ఇస్తున్నారు. వైట్ కలర్ ఉంది. 2 కిట్‌లు కూడా ఇస్తున్నారు.

ఇది AC/DC పవర్ సప్లైతో పనిచేస్తుంది. వైర్‌లెస్ బ్యాటరీలతోనూ పనిచేస్తుంది. బటన్ నొక్కితే ఆన్ అవుతుంది. ఫుట్ పెడల్ కూడా ఉంది. ఈజీగా కుట్టుకోవచ్చు. దీనితో మీకు 1 ఎక్స్‌టెన్షన్ టేబుల్, 4 మెటల్ బొబ్బిన్స్, 1 ఫుట్ పెడల్, 1 సూది, 1 దారం ఇస్తున్నారు.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/Iy4PO

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."