POCO C61:కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా.. 9వేల ఫోన్ 6వేలకే.. అద్భుతమైన ఫీచర్స్..
POCO C61:కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా.. 9వేల ఫోన్ 6వేలకే.. అద్భుతమైన ఫీచర్స్.. పోకో సీ 61 అధిక రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేతో పాటు అతి పెద్ద బ్యాటరీతో వస్తుంది.
ఈ ఫోన్ 6 జీబీ ఆన్‌బోర్డ్ ర్యామ్‌తో వస్తుంది. అలాగే మీడియా టెక్ హీలియో జీ 36 ప్రాసెసర్ ద్వారా పని చేస్తుంది. 6 జీబీ ర్యామ్‌తో పాటు మెరుగైన మల్టీ టాస్కింగ్ కోసం వినియోగదారులు అదనంగా 6 జీబీ వర్చువల్ ర్యామ్‌ను పొందవచ్చు.
అలాగే ఈ ఫోన్ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. అలాగే గొరిల్లా గ్లాస్ 3 రక్షణను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌లో బయోమెట్రిక్ ప్రమాణీకరణ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.
మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/MamUN

