BusinessToday gold rate

Today Gold And Silver Prices: బంగారం మళ్లీ తగ్గిందా.. ధరలు ఎలా ఉన్నాయంటే..

Today Gold And Silver Prices: బంగారం మళ్లీ తగ్గిందా.. ధరలు ఎలా ఉన్నాయంటే.. బంగారం ధరల మీద ఎన్నో అంశాలు ఆధారపడి ఉంటాయి. ఒక రోజు పెరిగితే మరొక రోజు తగ్గుతూ ఉంటాయి. బంగారం కొనాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అయితే ప్రస్తుతం సామాన్యునికి అందనంత ఎత్తులో బంగారం ధరలు ఉన్నాయి. ఇక ధరల విషయానికి వస్తే..

22 క్యారెట్ల బంగారం ధర 150 రూపాయిలు తగ్గి 71350 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 160 రూపాయిలు తగ్గి 77840 గా ఉంది
వెండి కేజీ ధర ఏ మార్పు లేకుండా 1,00,000 గా ఉంది

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."