Business

Boult Ear Headphones:6వేల విలువ గలది 1,499కే.. 70 గంటల ప్లే టైం..

Boult Ear Headphones:6వేల విలువ గలది 1,499కే.. 70 గంటల ప్లే టైం.. ఇప్పుడు చెప్పే బౌల్ట్ హెడ్‌ఫోన్‌లు చాలా స్టైలిష్ మరియు చాలా తక్కువ ధరలో అందుబాటులో ఉంది.

ఈ హెడ్‌ఫోన్‌ లో 70 గంటల Playtime,40mm బాస్ డ్రైవర్ మరియు జెన్ ENC మైక్రోఫోన్‌ వంటివి ఉన్నాయి. అంతేకాకుండా అద్భుతమైన సౌండ్ క్లారిటీ మరియు నాయిస్-ఫ్రీ కాల్‌లను అందిస్తాయి. ఈ హెడ్‌ఫోన్‌లు 4 EQ మోడ్‌లు మరియు బ్లూటూత్ 5.4 టెక్నాలజీని కలిగి ఉంటాయి.

Boult Ear Headphones అసలు ధర 5,999 రూపాయిలు.. అయితే 75 శాతం డిస్కౌంట్ తో 1,499కే అందుబాటులో ఉంది. EMI లో కొనాలని అనుకుంటే EMI starts at ₹136 per month..

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/Eu4VQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."