White Hair Turn Black:ఇలా చేస్తే.. క్షణాల్లోనే తెల్లజుట్టు నల్లగా మారటం ఖాయం.. నో సైడ్ ఎఫెక్ట్స్..
White Hair Turn Black:ఇలా చేస్తే.. క్షణాల్లోనే తెల్లజుట్టు నల్లగా మారటం ఖాయం.. నో సైడ్ ఎఫెక్ట్స్..చాలా మంది ప్రస్తుతం తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారు. అందుకే చిన్నా పెద్దా అనే తేడా లేకుండా హెయిర్ కలర్స్ వాడుతున్నారు. అయితే, రసాయనాలతో తయారైన హెయిర్ కలర్స్ జుట్టుకు హాని కలిగించడమే కాకుండా, జుట్టు రాలిపోవడానికి కూడా కారణమవుతాయి.
ఇలాంటి సమయంలో ఇంట్లో తయారుచేసిన హోం రెమెడీస్ వాడటం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. ఈ రెమెడీస్ ఖర్చు లేకుండా సహజంగా జుట్టును మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా, సహజంగా తయారుచేసిన హెన్నా వాడటం వల్ల తెల్ల జుట్టు త్వరగా నల్లగా మారుతుంది. ఇది జుట్టును మెరిసేలా, మందంగా చేస్తుంది.
తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి కావలసిన పదార్థాలు:
– 1-2 టేబుల్ స్పూన్లు కాఫీ పౌడర్
– 2-3 టేబుల్ స్పూన్లు హెన్నా పౌడర్
– 2-3 కప్పుల నీరు
– ½ స్పూన్ నిమ్మరసం
– అర కప్పు ఆమ్లా (ఉసిరి) పౌడర్
– అప్లికేటర్ బ్రష్
– మిక్సింగ్ గిన్నె
తెల్ల జుట్టుకు హెన్నా వాడే విధానం:
తెల్ల జుట్టును సహజంగా నల్లగా మార్చడానికి ఇంట్లో హెయిర్ కలర్ తయారు చేయాలి. దీనికి ఈ దశలను అనుసరించండి:
స్టెప్ 1: కాఫీ పౌడర్‌ను నీటిలో కొద్దిసేపు మరిగించి, తక్కువ మంటపై ఉడికించి, చల్లార్చండి. చల్లారిన తర్వాత దానిలో హెన్నా పౌడర్ కలపండి.
స్టెప్ 2: హెన్నా పొడిని నీటిలో 8 గంటలు లేదా రాత్రంతా నానబెట్టండి. ఆ తర్వాత హెన్నాలో బ్లాక్ టీ నీరు, నిమ్మరసం, ఉసిరి పౌడర్ కలపండి. ఈ మిశ్రమం జుట్టుకు సహజమైన నల్లదనాన్ని అందిస్తుంది.
స్టెప్ 3: మరకలు పడకుండా ఉండేందుకు పాత బట్టలు ధరించండి. జుట్టును చిన్న చిన్న భాగాలుగా విభజించండి. అప్లికేటర్ బ్రష్‌తో జుట్టు కుదుళ్ల నుండి కొస వరకు పూర్తిగా పూయండి. మొత్తం జుట్టుకు పూసిన తర్వాత షవర్ క్యాప్ లేదా కవర్ ధరించండి.
స్టెప్ 4: హెన్నాను జుట్టు మీద 30 నిమిషాల పాటు ఉంచండి. అది ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగేయండి. వెంటనే షాంపూ వాడండి లేదా మరుసటి రోజు షాంపూ ఉపయోగించవచ్చు. ఈ విధానాన్ని నెలకు రెండు సార్లు పాటించవచ్చు.
హెన్నా వల్ల తెల్ల జుట్టు తగ్గుతుందా?
నిపుణుల అభిప్రాయం ఆధారంగా, ఈ ఇంట్లో తయారుచేసిన హెయిర్ కలర్ చాలా బాగా పనిచేస్తుంది. ఇది జుట్టుకు సహజమైన రంగును అందిస్తుంది, మరియు దీని ప్రభావం దాదాపు ఒక నెల వరకు ఉంటుంది. హెన్నాలో కలబంద, ఉసిరి, కాఫీ వంటి పదార్థాలను కలపడం వల్ల దాని గుణాలు మరింత పెరుగుతాయి, జుట్టు మెరుపును కూడా పెంచుతాయి.
హెన్నా వల్ల కలిగే ప్రయోజనాలు:
హెన్నా ఔషధ గుణాలకు ప్రసిద్ధి చెందింది. దీనిలోని యాంటీఆక్సిడెంట్, యాంటీ-ఇన్ఫ్లమేటరీ, యాంటీ-బాక్టీరియల్, మరియు క్యాన్సర్ నిరోధక లక్షణాలు తల మరియు జుట్టుకు అనేక ప్రయోజనాలను అందిస్తాయి. హెన్నా జుట్టును మందంగా, నల్లగా, హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. దీని యాంటీమైక్రోబయల్ గుణాలు తలపై ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కల్పిస్తాయి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

