Today Gold rate:మహిళలకు గుడ్‌న్యూస్.. దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు..
Gold Rate:బంగారం కొనాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రస్తుతం సామాన్యునికి అందనంత ఎత్తులో బంగారం,వెండి ధరలు ఉన్నాయి. ఇక ఈ రోజు బంగారం ధరలు కాస్త తగ్గాయి. బంగారం ధరలపై ఎన్నో అంశాలు ఆధారపడి ఉంటాయి. ఇక ధరల విషయానికి వస్తే..
22 క్యారెట్ల బంగారం ధర 150 రూపాయిలు తగ్గి 9,3050 గా ఉంది..
24 క్యారెట్ల బంగారం ధర 170 రూపాయిలు తగ్గి 10,1510 గా ఉంది.
వెండి కేజీ ధర 100 రూపాయిలు తగ్గి 1,19,900 గా ఉంది.

