Amazon OffersBusinessMovies

OnePlus 13R Price : భారీగా తగ్గిన వన్‌ప్లస్ 13R ఫోన్.. క్రేజీ డీల్.. అసలు వదలద్దు..

OnePlus 13R Price : భారీగా తగ్గిన వన్‌ప్లస్ 13R ఫోన్.. క్రేజీ డీల్.. అసలు వదలద్దు.. సరసమైన ధరలో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? మీ బడ్జెట్‌లోనే ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లతో వన్‌ప్లస్ 13R (OnePlus 13R Price) అందుబాటులో ఉంది. అతి తక్కువ ధరలో అద్భుతమైన ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు.

ఈ ఏడాది ప్రారంభంలో వన్‌ప్లస్ 13తో పాటు వన్‌ప్లస్ 13R లాంచ్ అయింది. ప్రీమియం డిజైన్, వేగవంతమైన పనితీరు, అద్భుతమైన కెమెరా సెటప్‌తో ఈ ఫోన్ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్‌లో ప్రత్యేక ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి.

వన్‌ప్లస్ 13Rపై భారీ తగ్గింపు:
వన్‌ప్లస్ 13R (12GB RAM + 256GB స్టోరేజ్) నెబ్యులా నోయిర్ వేరియంట్ రూ.44,999 ధరతో లాంచ్ అయింది. ఇన్‌స్టామార్ట్‌లో ఇప్పుడు రూ.6,000 తగ్గింపుతో రూ.38,999కి లభిస్తోంది.

అదనంగా, RBL బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే రూ.5,000 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. దీంతో ఫోన్ ధర కేవలం రూ.33,999కి తగ్గుతుంది. మొత్తంగా రూ.11,000 ఆదా చేయవచ్చు.

వన్‌ప్లస్ 13R స్పెసిఫికేషన్లు:
– డిస్‌ప్లే: 6.78-అంగుళాల 1.5K LTPO 4.1 AMOLED, 120Hz రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్.
– ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్, గేమింగ్, మల్టీటాస్కింగ్, వీడియో ఎడిటింగ్‌లో అత్యుత్తమ పనితీరు.
– బ్యాటరీ: 6,000mAh, 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.
– కెమెరా: 50MP మెయిన్ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్, 50MP టెలిఫోటో లెన్స్‌లతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్; 16MP ఫ్రంట్ కెమెరా. అన్ని లైటింగ్ కండిషన్స్‌లో అద్భుతమైన ఫొటోలు, పోర్ట్రెయిట్‌లు, వీడియో కాల్స్.
– OS & అప్‌డేట్స్: ఆండ్రాయిడ్ 15 ఆధారితం, 4 ఏళ్ల ఆండ్రాయిడ్ అప్‌డేట్స్.
– ఇతర ఫీచర్లు: IP65 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్.

వన్‌ప్లస్ 13R అత్యుత్తమ ఫీచర్లు, సరసమైన ధరతో బడ్జెట్‌లో ఫ్లాగ్‌షిప్ అనుభవం కోరుకునే వారికి ఉత్తమ ఎంపిక!

గమనిక: ధరలు మరియు ఆఫర్‌లు మారవచ్చు, కాబట్టి కొనుగోలు చేసే ముందు తాజా సమాచారాన్ని చెక్ చేయండి.