Today Gold Rate:గుడ్ న్యూస్.. బంగారం ధర భారీగా తగ్గిందోచ్..
Today Gold Rate:గుడ్ న్యూస్.. బంగారం ధర భారీగా తగ్గిందోచ్.. బంగారం ధరలు ప్రతి రోజు మారుతూ ఉంటాయి. ఒక రోజు పెరిగితే మరొక రోజు తగ్గుతూ ఉంటాయి. బంగారం తగ్గినప్పుడు కొనుగోలు చేయటానికి మనలో చాలా మంది సిద్దంగా ఉంటారు. ఇక ధరల విషయానికి వస్తే..
22 క్యారెట్ల బంగారం ధర 550 రూపాయిలు తగ్గి 8,9300 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 600 రూపాయిలు తగ్గి 9,7420 గా ఉంది
వెండి కేజీ ధర ఏ మార్పు లేకుండా 1,17,800 గా ఉంది.

