Beauty Tips

Face Glow Tips:శనగపిండిలో కలిపి ముఖానికి పట్టిస్తే.. 40 లో కూడా 20లా కనిపిస్తారు..

Face Glow Tips:శనగపిండిలో కలిపి ముఖానికి పట్టిస్తే.. 40 లో కూడా 20లా కనిపిస్తారు.. అవును, ప్రతి వంటింట్లో తప్పనిసరిగా ఉండే శనగపిండి (బేసన్‌)తో మీ చర్మానికి అద్భుతమైన మెరుగులు అందించవచ్చని మీకు తెలుసా? శనగపిండి చర్మానికి మంచి కాంతిని, బిగువును అందిస్తుంది.

ఇది మొహాన్ని కడుక్కోవడం ద్వారా చర్మంలోని మృతకణాలను తొలగిస్తుంది. వయసు పెరిగే కొద్దీ ముఖంపై ముడతలు, కొంత నలుపు రంగు ఏర్పడతాయి. అయితే, ఈ సమస్యలకు మీ వంటగదిలోనే సహజమైన పరిష్కారం దొరుకుతుందని తెలిస్తే ఆశ్చర్యపోతారు!

శనగపిండితో ఫేస్‌ప్యాక్‌ తయారు చేయడం ఎలా?
ఒక స్పూన్ శనగపిండిలో అర టీస్పూన్ గంధం లేదా పసుపు, కొద్దిగా పాలు కలిపి బాగా మిక్స్ చేయండి.ఈ మిశ్రమం చక్కటి ఫేస్‌ప్యాక్‌గా మారుతుంది.ఈ పేస్ట్‌ను ముఖానికి పట్టించి, 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి.

వారంలో మూడు సార్లు ఈ విధంగా చేస్తే, మీ చర్మంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది.ఈ శనగపిండి ఫేస్‌ప్యాక్‌ చర్మాన్ని బిగువుగా ఉంచుతుంది, ముడతలను తగ్గిస్తుంది, మరియు వయసు తక్కువగా కనిపించేలా చేస్తుంది.

సహజమైన ఇంటి పదార్థాలతో తయారు చేయడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు, అందరూ దీనిని ఉపయోగించవచ్చు. వారంలో మూడు సార్లు ఈ ఫేస్‌ప్యాక్‌ను వాడండి, మూడో వారానికల్లా మీ చర్మంలో అద్భుతమైన మార్పును గమనించగలరు!

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ