DevotionalToday Rasi Phalalu In telugu

Daily Horoscope:జూలై 19 శనివారం రాశి ఫలాలు.. ఈ రాశి వారు ఈ పని చేస్తే అదృష్టం తలుపు తడుతుంది

Daily Horoscope:జూలై 19 శనివారం రాశి ఫలాలు.. ఈ రాశి వారు ఈ పని చేస్తే అదృష్టం తలుపు తడుతుంది.. నేడు జూలై 19, 2025, శనివారం. ఆషాఢ మాసం, తిథి నవమి (మధ్యాహ్నం 2:41 వరకు), తరువాత దశమి. భరణి నక్షత్రం రాత్రి 12:35 వరకు, తరువాత కృత్తిక. వర్జ్యం: ఉదయం 11:11 నుండి మధ్యాహ్నం 12:41 వరకు. చాంద్రమానం ప్రకారం ద్వాదశ రాశులకు ఈ రోజు ఫలితాలు ఇలా ఉన్నాయి:

మేషం: బుధుని వక్ర దృష్టి ప్రభావం ఉంది. వ్యాపారంలో ఒడిదుడుకులు. డబ్బు సమయానికి అందుతుంది. ఆరోగ్యం, వాహన జాగ్రత్త అవసరం. శివుడికి ఆవు పాలతో అభిషేకం చేయించండి.
లక్కీ కలర్: నలుపు
లక్కీ నెంబర్: 3

వృషభం: చంద్రుని శుభ దృష్టి. వృత్తి, వ్యాపారంలో పురోగతి. శుభవార్త ఆనందం కలిగిస్తుంది. బంధుమిత్రులతో సంతోషం. అనుకోని ధనలాభం. గణపతి ఆరాధన శుభం.
లక్కీ కలర్: పసుపు
లక్కీ నెంబర్: 5

మిథునం: బుధ, శుక్రుల శుభ ప్రభావం, చంద్ర బలం తోడు. వ్యాపారులకు లాభం. రాజకీయ నాయకులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మంచి సమయం. విద్యార్థులకు ఏకాగ్రత. గణేశుడికి గరిక సమర్పణ శుభం.
లక్కీ కలర్: తెలుపు
లక్కీ నెంబర్: 3

కర్కాటకం: నవగ్రహాల అనుకూలత. విందు వినోదాలు, ధనలాభం. స్పెక్యులేషన్, వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. ఉద్యోగులకు ప్రమోషన్ అవకాశం. ఆపదమొక్కులవాడు జపం విజయం తెస్తుంది.
లక్కీ కలర్: బంగారు వర్ణం
లక్కీ నెంబర్: 9

సింహం: చంద్ర బలంతో పనులు విజయవంతం. డబ్బు కలిసివస్తుంది. పెట్టుబడులకు అనుకూలం. శని వక్రగతి వల్ల గొడవలకు దూరంగా ఉండండి. శివుడికి ఆవు పాలతో అభిషేకం శుభం.
లక్కీ కలర్: లేత నీలం
లక్కీ నెంబర్: 6

కన్య: గురుడి శుభ దృష్టి, చంద్ర బలం. పనుల్లో విజయం, పెట్టుబడులు కలిసివస్తాయి. విద్యార్థులకు మంచి సమయం. వాగ్వివాదాలు మానండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మేలు.
లక్కీ కలర్: ఎరుపు
లక్కీ నెంబర్: 7

తుల: చంద్ర, శని బలంతో పనులు కలిసివస్తాయి. ఆర్థిక లాభాలు. పెట్టుబడులకు అనుకూలం, జూదానికి దూరంగా ఉండండి. గణపతి ఆరాధన శుభం.
లక్కీ కలర్: లేత బంగారు వర్ణం
లక్కీ నెంబర్: 5

వృశ్చికం: గురుడి శుభ దృష్టి. ధన, వాహన, వస్త్ర లాభాలు. కొత్త పరిచయాలు, బంధుమిత్రుల సహకారం. ఉద్యోగులకు ప్రశంసలు, విద్యార్థులకు మంచి సమయం.
లక్కీ కలర్: తెలుపు
లక్కీ నెంబర్: 11

ధనస్సు: బుధ వక్రగతి వల్ల వ్యాపారంలో ఇబ్బందులు. టాక్స్ విషయాల్లో జాగ్రత్త. కొత్త పెట్టుబడులు మానండి. ఆర్థిక క్రమశిక్షణ అవసరం. ఆంజనేయస్వామికి ఆకుపూజ శుభం.
లక్కీ కలర్: లేత ఎరుపు
లక్కీ నెంబర్: 6

మకరం: శని వక్రగతి ప్రభావం. పనుల్లో ఆటంకాలు, ఆందోళన కలిగించే వార్త. కుటుంబ సభ్యుల ఆరోగ్యం ఒత్తిడి కలిగిస్తుంది. పెట్టుబడులు, అప్పులు మానండి. విద్యార్థులకు ఏకాగ్రత అవసరం.
లక్కీ కలర్: నీలం
లక్కీ నెంబర్: 7

కుంభం: చంద్ర, గురు బలంతో పనులు విజయవంతం. ఆర్థిక లాభాలు, పెట్టుబడులకు అనుకూలం. ఖర్చులు, ఆడంబరాలకు దూరంగా ఉండండి. వెంకటేశ్వరస్వామికి తులసి మాల సమర్పణ శుభం.
లక్కీ కలర్: తెలుపు
లక్కీ నెంబర్: 6

మీనం: శని ప్రభావంతో పనుల్లో జాప్యం. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త. కొత్త పెట్టుబడులు, అగ్రిమెంట్లకు దూరంగా ఉండండి. ఉద్యోగులు, విద్యార్థులకు సామాన్యం. రాహుకాలంలో అమ్మవారి దర్శనం శుభం.
లక్కీ కలర్: ఎరుపు
లక్కీ నెంబర్: 9

గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."