BusinessToday gold rate

Gold Rates:మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గుతున్న బంగారం ధరలు..

Gold Rates:మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గుతున్న బంగారం ధరలు.. బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో ట్రేడ్ అవుతున్నాయి. ఇటీవల 10 గ్రాముల బంగారం ధర రూ.1,03,000 దాటింది. వెండి కూడా ఇదే ధోరణిలో ఉంది. అయితే, బంగారం, వెండి ధరలు నిరంతరం మారుతూ ఉంటాయి—

కొన్నిసార్లు పెరిగి, మరికొన్నిసార్లు తగ్గుతూ ఉంటాయి. గత నాలుగు రోజుల క్రితం రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధర, ఇప్పుడు కొద్దిగా తగ్గుముఖం పట్టింది. ఆగస్టు 16, 2025, శనివారం ఉదయం 6:30 గంటల వరకు నమోదైన ధరల ప్రకారం, దేశీయంగా బంగారం ధర స్వల్పంగా తగ్గగా, వెండి ధర కొంచెం పెరిగింది.

దేశీయ బంగారం, వెండి ధరల వివరాలు:
24 క్యారెట్ల బంగారం: 10 గ్రాముల ధర రూ.10 తగ్గి, రూ.1,01,230 వద్ద ఉంది.
22 క్యారెట్ల బంగారం: 10 గ్రాముల ధర రూ.10 తగ్గి, రూ.92,790కి చేరింది.
వెండి: కిలో ధర రూ.100 పెరిగి, రూ.1,16,200గా నమోదైంది.

అయితే, ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరలలో స్వల్ప వ్యత్యాసం ఉంటుంది.
ప్రధాన నగరాల్లో ధరలు:

హైదరాబాద్:
24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,01,230
22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.92,790
వెండి (1 కిలో): రూ.1,26,200

విజయవాడ, విశాఖపట్నం:
24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,01,230
22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.92,790
వెండి (1 కిలో): రూ.1,26,200

ఢిల్లీ:
24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,01,380
22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.92,940
వెండి (1 కిలో): రూ.1,16,200

ముంబై:
24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,01,230
22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.93,790
వెండి (1 కిలో): రూ.1,16,200

చెన్నై:
24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,01,230
22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.92,790
వెండి (1 కిలో): రూ.1,26,200

బెంగళూరు:
24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,01,230
22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.92,790
వెండి (1 కిలో): రూ.1,16,200

గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. తాజా ధరల అప్‌డేట్ కోసం 8955664433 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.