Amazon OffersBusinessMovies

Water Purifier:రూ.7000 లోపు బెస్ట్ వాటర్ ప్యూరిఫైయర్స్..

Water Purifier:రూ.7000 లోపు బెస్ట్ వాటర్ ప్యూరిఫైయర్స్.. మనకు మార్కెట్ లో ఎన్నో రకాల బ్రాండ్స్ వాటర్ ప్యూరిఫైయర్స్ అందుబాటులో ఉన్నాయి. వీటి ధరలలో కూడా చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పుడు రూ.7000 లోపు బెస్ట్ వాటర్ ప్యూరిఫైయర్స్ గురించి తెలుసుకుందాం. దీనిలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. మీకు నచ్చిన బెస్ట్ వాటర్ ప్యూరిఫైయర్ ని కొనుగోలు చేయవచ్చు.

AQUA D PURE Water Purifier
ఇది 10 దశల ప్యూరిఫికేషన్ చేస్తుంది. ట్యాంక్ సామర్ధ్యం 12 లీటర్ లు. 4 in 1 కాపర్ RO వాటర్ ప్యూరిఫైయర్, అన్ని రకాల water కి సెట్ అవుతుంది. దీనిలో UV, UF, TDS అడ్జస్టర్ ఉంటుంది.

దీనిలో ఉండే UF వ్యవస్థ బ్యాక్టీరియాను తొలగిస్తుంది మరియు RO వ్యవస్థ తొలగించే ప్రయోజనకరమైన ఖనిజాలను నిలుపుకుంటుంది. నీరు UF గుండా వెళుతుంది, ఇది TDS అడ్జస్టర్ సహాయంతో స్వచ్ఛమైన తాగునీటి TDS ను సర్దుబాటు చేయడానికి సహాయపడుతుంది.

పూర్తిగా ఆటోమేటిక్ షట్ ఆఫ్ ఫంక్షన్ ఉండుట వలన మెషిన్ యొక్క నీటి ట్యాంకులు నిండిన తర్వాత అటో మేటిక్ గా ఆగిపోతుంది. దీని అసలు ధర రూ.24,999.. అయితే 80 శాతం తగ్గింపుతో 4,945 రూపాయిలకు అందుబాటులో ఉంది.దీనిని కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి కొనుగోలు చేయండి.
.

2.AQUA LIBRA WITH DEVICE Water Purifier
నలుపు రంగులో వస్తున్న ఈ వాటర్ ప్యూరిఫైయర్ లో Ro+Copper+Uv Plus Tds Adjuster కూడా ఉంది. BORWELL, tap water & municipal water.. ఇలా అన్ని రకాల water కి సెట్ అవుతుంది. దీనిలో RO+UV+UF+Copper+ TDS Control ఉంది.

TDS నియంత్రణ వ్యవస్థ ఉండుట వలన శుద్ధి చేసిన నీటి స్థాయిని సర్దుబాటు చేయటమే కాకుండా తాగునీటిలో అవసరమైన సహజ ఖనిజాలను add చేస్తుంది. దీనిలో రాగి ఉండుట వలన ఆర్సెనిక్, తుప్పు, పురుగుమందులు & ఫ్లోరైడ్లు వంటి కరిగిన మలినాలను కూడా తొలగిస్తుంది మరియు బ్యాక్టీరియా మరియు వైరస్‌లను చంపి నీటిని స్వచ్ఛంగా మరియు త్రాగడానికి అనుకూలంగా చేస్తుంది,

దీని అసలు ధర 14,999 రూపాయిలు.. అయితే 60 శాతం డిస్కౌంట్ తో 6,000 రుపయిలకే అందుబాటులో ఉంది. మరి ఇక ఆలస్యం చేయకుండా కింద amazon లింక్ ని క్లిక్ చేసి కొనుగోలు చేయండి.

3. Proven Jupiter RO Water Purifier
ఈ Water Purifier లో 12L Storage ఉంటుంది. దీనిలో Automatic Shut-Off, Easy Service, Elagant Look, Heavy Body Material, Non- Breakable, Heavy Duty, Water Saver Technology వంటి స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి.

బోర్‌వెల్ & హార్డ్ వాటర్ కోసం చాలా బాగుంటుంది. 100% సురక్షితమైన తాగునీటి కోసం బ్యాక్టీరియా, వైరస్‌లు, భారీ లోహాలు మరియు రసాయనాలను తొలగించడానికి RO + UV + UF + TDS అడ్జస్టర్‌ను కలిగి ఉంది.

రాగి, జింక్ & ఆల్కలీన్‌తో సమృద్ధిగా ఉండుట వలన రోగనిరోధక శక్తిని మెరుగుపరచటానికి మరియు మెరుగైన ఆర్ద్రీకరణ కోసం pH సమతుల్యతను మెరుగుపరుస్తుంది. చాలా ఎక్కువ రోజులు మన్నికగా ఉంటుంది.

విద్యుత్ వినియోగాన్ని తగ్గించడానికి మరియు భద్రతను పెంచడానికి ట్యాంక్ నిండినప్పుడు అటో మేటిక్ గా పవర్ డౌన్ అవుతుంది. మరి ఇక ఆలస్యం చేయకుండా amazon లో ఇప్పుడే కొనుగోలు చేయండి.

దీని అసలు ధర 24,999 రూపాయిలు.. అయితే 74 శాతం తగ్గింపుతో కేవలం రూ.6,499కే అందుబాటులో ఉంది.

ఇప్పుడు చెప్పిన మూడు Water Purifiers చాలా మన్నికగా మరియు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. అలాగే శుభ్రం చేసుకోవటం కూడా చాలా సులువు. కాబట్టి మన ఆరోగ్యం కోసం ప్రతి ఇంటిలో తప్పనిసరిగా ఒప్క Water Purifier ఉండాలి. వీటిలో మీకు నచ్చిన దానిని ఎంపిక చేసుకోండి. p[రస్తుతం amazon లో మంచి offers ఉన్నాయి.. అసలు మిస్ చేసుకోకండి.

గమనిక: ధరలు మరియు ఆఫర్‌లు మారవచ్చు, కాబట్టి కొనుగోలు చేసే ముందు తాజా సమాచారాన్ని చెక్ చేయండి.