Amazon OffersBusinessMovies

Oppo Reno 13 Price :కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ఆలోచిస్తున్నారా? అమెజాన్ ఫెస్టివల్ సేల్‌లో ఒప్పో రెనో 13పై భారీ డిస్కౌంట్..

Oppo Reno 13 Price :కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ఆలోచిస్తున్నారా? అమెజాన్ ఫెస్టివల్ సేల్‌లో ఒప్పో రెనో 13పై భారీ డిస్కౌంట్! ఈ ఆఫర్‌తో అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు..అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా దీపావళి పండుగ సమయంలో స్మార్ట్‌ఫోన్‌లు, గాడ్జెట్‌లు, హోం అప్లయన్స్‌లపై అద్భుతమైన డిస్కౌంట్‌లు అందిస్తోంది. కొత్త ఫోన్ లేదా ఫెస్టివల్ గిఫ్ట్ కోసం చూస్తున్నారా? అమెజాన్‌లో ఒప్పో రెనో 13 అదిరిపోయే డీల్‌తో రూ.15,000 కంటే ఎక్కువ తగ్గింపుతో లభిస్తోంది. ఈ ఆఫర్‌ను ఎలా పొందాలో తెలుసుకోండి!

ఒప్పో రెనో 13 అమెజాన్ డీల్ వివరాలు:
భారత మార్కెట్‌లో ఒప్పో రెనో 13 ప్రారంభ ధర రూ.37,999. అమెజాన్‌లో ఈ ఫోన్ ఇప్పుడు రూ.23,999కి అందుబాటులో ఉంది, అంటే రూ.14,000 ఫ్లాట్ డిస్కౌంట్! అదనంగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ.1,250 అదనపు తగ్గింపు పొందవచ్చు. పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే మరింత ఆదా చేసుకోవచ్చు.

ఒప్పో రెనో 13 స్పెసిఫికేషన్లు & ఫీచర్లు:
డిస్‌ప్లే: 6.59-అంగుళాల 1.5K స్మార్ట్ అడాప్టివ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 1,200 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్.
ప్రాసెసర్: మీడియాటెక్ డైమెన్సిటీ 8350 చిప్‌సెట్.
మెమరీ & స్టోరేజ్: 8GB LPDDR5X ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజ్.
బ్యాటరీ: 5,600mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.
వాటర్ రెసిస్టెన్స్: IP66, IP68, IP69 సర్టిఫికేషన్లు.
కెమెరా:ట్రిపుల్ రియర్ కెమెరా: 50MP మెయిన్ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, 2MP మోనోక్రోమ్ కెమెరా.ఫ్రంట్ కెమెరా: 50MP సెల్ఫీ & వీడియో కాల్స్ కోసం.ఈ స్టైలిష్, ప్రీమియం ఒప్పో రెనో 13ని అమెజాన్ ఫెస్టివల్ సేల్‌లో అతి తక్కువ ధరకే సొంతం చేసుకోండి!

గమనిక: ధరలు మరియు ఆఫర్‌లు మారవచ్చు, కాబట్టి కొనుగోలు చేసే ముందు తాజా సమాచారాన్ని చెక్ చేయండి.