Business Ideas:కేవలం రూ.50 వేల పెట్టుబడితోనే… రోజుకు రూ.5,000 సంపాదించే బిజినెస్ ఇదే!
Business Ideas:కేవలం రూ.50 వేల పెట్టుబడితోనే… రోజుకు రూ.5,000 సంపాదించే బిజినెస్ ఇదే..మార్కెట్లో ఎన్ని రకాల ఇమిటేషన్ చీరలు వచ్చినా, పట్టు చీరలకు ఎప్పటికీ డిమాండ్ తగ్గదు. ఈ పట్టు చీరల వ్యాపారంతో ఇంటి వద్దే ఉంటూ మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది. తక్కువ పెట్టుబడితో హోల్‌సేల్ మార్కెట్ నుంచి చీరలు కొనుగోలు చేసి, చుట్టుపక్కల ప్రాంతాల్లోని మహిళలకు అమ్మితే చక్కటి లాభం వస్తుంది.
ఇంటి వద్దే ఉంటూ వ్యాపారం చేయాలని అనుకుంటున్న మహిళలకు ఇది ఉత్తమ ఆప్షన్. ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఈ బిజినెస్‌ను సులభంగా నడపవచ్చు. ప్రస్తుతం మహిళలు పట్టు చీరలపై మళ్లీ ఆసక్తి చూపుతున్నారు. ఇమిటేషన్ చీరలు ఎన్ని వచ్చినా, పట్టు చీరల డిమాండ్ మాత్రం అలాగే ఉంది.
ఈ వ్యాపారంలో ఇంటి వద్దే ఉంటూ డబ్బు సంపాదించవచ్చు. హోల్‌సేల్ మార్కెట్లో చీరలు కొని స్థానికంగా అమ్మితే లాభం గ్యారంటీ. అంతేకాదు, ఆన్లైన్లో కూడా విక్రయించవచ్చు. మీషో, అమెజాన్ వంటి ప్లాట్‌ఫామ్‌ల ద్వారా అదనపు ఆదాయం సంపాదించే అవకాశం ఉంది.
ప్రారంభంలో రూ.50 వేలతో స్టార్ట్ చేస్తే, రోజుకు కొన్ని చీరలు అమ్మకపోయినా రూ.5,000 వరకు లాభం రావచ్చు. చీరలపై ప్రాఫిట్ మార్జిన్ 50% వరకు ఉంటుంది. నేరుగా తయారీదారుల నుంచి కొంటే లాభం మరింత పెరుగుతుంది. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం మహిళలు పట్టు చీరలను ధరించడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు.
గతంలో పట్టు చీరల ఫ్యాషన్ ఉండేది, తర్వాత ఫ్యాన్సీ చీరలు వచ్చాయి. కానీ ఇప్పుడు మళ్లీ పట్టు చీరలపై క్రేజ్ పెరిగింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచి ఆదాయం సాధ్యమే!
డిస్క్లైమర్: ఈ కథనం సమాచారం కోసం మాత్రమే. దీన్ని పెట్టుబడి లేదా వ్యాపార సలహాగా పరిగణించరాదు. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టో, రియల్ ఎస్టేట్, బంగారం వంటి పెట్టుబడులు లాభనష్టాలకు లోనవుతాయి. మీ వ్యాపారం లేదా పెట్టుబడి నిర్ణయాలకు chaipakodi బాధ్యత వహించదు. నిర్ణయాల ముందు సర్టిఫైడ్ ఆర్థిక సలహాదారులను సంప్రదించండి.

