Amazon OffersBusinessMovies

LED Projector:మీ ఇంట్లోనే సినిమా హాల్ గా ఫీల్ పొందాలనుకుంటున్నారా… ఇదే బెస్ట్ ఆప్షన్!

LED Projector:మీ ఇంట్లోనే సినిమా హాల్ గా ఫీల్ పొందాలనుకుంటున్నారా… ఇదే బెస్ట్ ఆప్షన్.. మీ ఇంటిని సినిమా హాల్‌లా మార్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఇదే సూపర్ ఆఫర్.. కేవలం 10 వేలతోనే ఇంట్లో థియేటర్ అనుభవం పొందొచ్చు.

ప్రస్తుత మార్కెట్‌లో అత్యధిక నాణ్యత కలిగిన ప్రొజెక్టర్లు అందుబాటులో ఉన్నాయి. వీటి ధరలు రూ.10,000 నుంచి మొదలవుతాయి. బెస్ట్ ప్రైస్‌లోనే స్మార్ట్ LED ప్రొజెక్టర్‌ను సొంతం చేసుకోవచ్చు.
ఇది కూడా చూడండి:రూ.9,999 విలువ గల Air Purifier కేవలం రూ.4,998కే.. 50 శాతం తగ్గింపుతో..
ప్రస్తుతం మార్కెట్‌లో అధిక నాణ్యత గల ప్రొజెక్టర్లు రూ.10,000 నుంచి రూ.15,000 మధ్య ధరల్లో అందుబాటులో ఉన్నాయి. పోర్ట్రోనిక్స్ కంపెనీ ఇటీవల భారత్‌లో తన కొత్త స్మార్ట్ LED ప్రొజెక్టర్ ‘బీమ్ 550’ను లాంచ్ చేసింది. దీంతో పాటు మరో రెండు కొత్త మోడల్స్‌ను కూడా విడుదల చేసింది. వాటి ధరలు, ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చూడండి:రూ.999 ధర ఎగ్ బాయిలర్ రూ.298కే! 70% డిస్కౌంట్.. 7 గుడ్లు ఒకేసారి ఉడికిస్తుంది!
పోర్ట్రోనిక్స్ బీమ్ 550
1080p HD రిజల్యూషన్
6000 ల్యూమెన్స్ బ్రైట్‌నెస్
వేగవంతమైన సెటప్, కాంపాక్ట్ డిజైన్ – లివింగ్ రూమ్ లేదా బెడ్‌రూమ్‌కు పర్ఫెక్ట్ ఫిట్
100 అంగుళాల వరకు స్క్రీన్ సపోర్ట్
ఆండ్రాయిడ్ టీవీ OS – నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్ సపోర్ట్
ఫోల్డబుల్ డిజైన్, 5W బిల్ట్-ఇన్ స్పీకర్
AAC, FLAC, MP3, WAV, OGG ఆడియో ఫార్మాట్ల సపోర్ట్
ఇయర్‌ఫోన్-అవుట్ పోర్ట్ (అదనపు స్పీకర్ల కనెక్షన్ కోసం)
ధర: రూ.9,999 (భారత్‌లో ప్రస్తుత ధర)
ఇది కూడా చూడండి:తక్కువ బడ్జెట్ లో మంచి సౌండ్‌బార్ కోసం చూస్తున్నారా.. రూ.17,990 విలువ గలది కేవలం రూ.4,999కే.. 72% తగ్గింపుతో…
XElectron కొత్త స్మార్ట్ LED ప్రొజెక్టర్లు
గత వారం XElectron హోమ్ & ఆఫీస్ యూజ్ కోసం కొత్త స్మార్ట్ LED ప్రొజెక్టర్ సిరీస్‌ను లాంచ్ చేసింది.
ప్రొజెక్టర్ 1 ప్లస్ – రూ.15,990
ఐప్రొజెక్టర్ 2 ప్లస్ – రూ.17,990
పోర్టబుల్ టేబుల్‌టాప్ డిజైన్
బరువు: 2.9 కేజీలు మాత్రమే

ఇవి ఇంట్లోనే సినిమా థియేటర్ ఫీల్ ఇస్తాయి.. ఇప్పుడే ఆర్డర్ చేయండి!

గమనిక: ధరలు మరియు ఆఫర్‌లు మారవచ్చు, కాబట్టి కొనుగోలు చేసే ముందు తాజా సమాచారాన్ని చెక్ చేయండి.