Privacy Warning:మీ ఫోన్ స్క్రీన్ మూలన ఈ ‘గ్రీన్ లైట్’ వెలుగుతోందా? అయితే జాగ్రత్త.. ఎవరో మీపై నిఘా పెట్టారు!
Privacy Warning:మీ ఫోన్ స్క్రీన్ మూలన ఈ ‘గ్రీన్ లైట్’ వెలుగుతోందా? అయితే జాగ్రత్త.. ఎవరో మీపై నిఘా పెట్టారు.. స్క్రీన్ పైన గ్రీన్ లైట్.. ప్రైవసీ భయం. ఫోన్ స్క్రీన్ మూల చిన్న గ్రీన్ లేదా ఆరెంజ్ చుక్క కనిపిస్తే ఎవరైనా మనల్ని చూస్తున్నట్టే. ఇది జనాలకు తెలిస్తే అలెర్ట్ అవుతారు.
మీరు ఎవరితోనూ ఫోన్ మాట్లాడటం లేదు, కెమెరా కూడా వాడటం లేదు.. అయినా సరే మీ ఫోన్ స్క్రీన్ పైన కుడివైపు మూలన చిన్న ఆకుపచ్చ రంగు చుక్క (Green Dot) కనిపిస్తోందా? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్టే!
దీని అర్థం ఏంటి? ఆండ్రాయిడ్ మరియు ఐఫోన్లలో ప్రైవసీ ఫీచర్ ప్రకారం..
Green Dot: మీ ఫోన్ కెమెరా ఆన్ లో ఉందని అర్థం.
Orange/Green Dot: మీ మైక్రోఫోన్ ఆన్ లో ఉందని అర్థం.
మీరు ఏ యాప్ వాడకుండానే ఈ లైట్ వెలుగుతోందంటే.. ఏదో స్పై యాప్ (Spy App) మీ మాటలను వింటోంది లేదా కెమెరా ద్వారా మిమ్మల్ని చూస్తోందని అర్థం. వెంటనే ఏ యాప్ పర్మిషన్ తీసుకుంటోందో చెక్ చేసి, అనుమానం ఉన్న యాప్స్ డిలీట్ చేయండి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/
ALSO READ:ఇంట్లో బల్లుల బెడద ఎక్కువగా ఉందా? ఉల్లిపాయతో ఇలా చేస్తే.. ఒక్కటి కూడా కనిపించదు!
ALSO READ:బజ్జీలు, పునుగులు న్యూస్ పేపర్లో పెట్టి తింటున్నారా? ఐసీఎంఆర్ (ICMR) సీరియస్ వార్నింగ్..

