Business

Battery Saving Trick:చార్జింగ్ పెట్టిన గంటకే అయిపోతోందా? ఫోన్‌లో వెంటనే ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి.. బ్యాటరీ లైఫ్ డబుల్!

Battery Saving Trick:చార్జింగ్ పెట్టిన గంటకే అయిపోతోందా? ఫోన్‌లో వెంటనే ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి.. బ్యాటరీ లైఫ్ డబుల్!మీ ఫోన్ వెనుక నడిచే కొన్ని అనవసరమైన సెట్టింగ్స్. వెంటనే దీన్ని ఆఫ్ చేయండి.

Wi-Fi & Bluetooth Scanning: మనం వైఫై, బ్లూటూత్ ఆఫ్ చేసినా కూడా.. లొకేషన్ కోసం అవి బ్యాక్ గ్రౌండ్‌లో స్కాన్ అవుతూనే ఉంటాయి. ఇది బ్యాటరీని పిండేస్తుంది.

ఎలా ఆఫ్ చేయాలి? Settings > Location > Location Services > Wi-Fi Scanning & Bluetooth Scanning అని ఉంటుంది. ఈ రెండింటిని వెంటనే OFF చేయండి.

ఇలా చేస్తే బ్యాక్ గ్రౌండ్ ప్రాసెస్ ఆగిపోయి, మీ బ్యాటరీ లైఫ్ కనీసం 20% పెరుగుతుంది. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."