March 8

Womens Day

ఉమెన్స్ డే…ఉద్యోగినులకు హాలీడే

అంతర్జాతీయ మహిళా దినోత్సవం వచ్చేసింది. మార్చి 8న ఉద్యోగినులకు సెలవు దినంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. దీనిని స్పెషల్‌ క్యాజువల్‌ లీవ్‌గా పరిగణించాలని ఉత్తర్వులు జారిచేశారు అధికారులు.

Read More