media

Politics

జగన్ గెలుపు గురించి ఎల్లో మీడియా చెపుతున్న కారణాలు ఇవే ?

ఇన్నాళ్లూ టిడిపి ని సమర్ధిస్తూ వస్తున్న పార్టీ శ్రేణులతో పాటు సమర్ధించే మీడియా కూడా జగన్ విజయం చూసి ఖంగుతిన్నారు. ఇంత దారుణంగా ఓడిపోయామా అని బిక్కచచ్చిపోతున్నారు.

Read More