Politics

నారా లోకేష్, బ్రాహ్మణి పేరిట ఉన్న ఆస్తులు, అప్పులు ఎన్ని?

నారా లోకేశ్ మంగళగిరిలో నామినేషన్ వేశారు. ఆయన రిటర్నింగ్ అధికారికి అఫిడవిట్‌ను సమర్పించారు. తన భార్యా, కుమారుడి పేరిట ఉన్న ఆస్తుల వివరాలను కూడా ఆయన వెల్లడించారు. నారా లోకేష్ స్థిర, చరాస్తుల మొత్తం రూ.320 కోట్లపైనే ఉంది. నారా బ్రాహ్మణి పేరు మీద రెండున్నర కేజీల బంగారం, 97 కేజీలకు పైగా వెండి ఉంది.

చరాస్తులు
నారా లోకేష్ – రూ.253,68,92,998
నారా బ్రాహ్మణి – రూ.14,40,90,905
నారా దేవాన్ష్ – రూ.3,88,78,778

స్థిరాస్తులు
నారా లోకేష్ – రూ.66,76,11,020
నారా బ్రాహ్మణి – రూ.18,74,47,246
నారా దేవాన్ష్ – రూ.16,17,32,754

అప్పులు
నారా లోకేష్ – రూ.5,72,43,517
నారా బ్రాహ్మణి – రూ.3,41,29,673
నారా దేవాన్ష్ – NIL

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."