Movies

ఈ సెలబ్రిటీలకు క్రికెట్ అంటే పిచ్చి…. వాళ్ళు ఎవరో చూడండి

ఈ మధ్య కాలంలో క్రికెట్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి! ఎల్.కే.జి పిల్లాడి నుండి కాలేజీ స్టూడెంట్ వరకు.. యంగ్ స్టార్ నుండి ఎల్డర్స్ వరకు ప్రతి ఒక్కరూ క్రికెట్ ప్రియులే.టీ 20 క్రికెట్ వచ్చినప్పటినుండి ఈ పిచ్చి మరీ ఎక్కువైంది. ఇలా క్రికెట్ ను అభిమానించే లిస్ట్ లో మన సినీ తారలు కూడా ఉన్నారు. మరి ఒక్కసారి ఆ క్రికెట్ ఫాన్స్ ఎవరో లుక్కేద్దాం రండి!

  • అఖిల్ 
  • సుధీర్ బాబు 
  • వెంకటేష్ 
  • శ్రీకాంత్
  • ఆదర్శ్
  •  తరుణ్ 

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."