Movies

ఆగస్టు నెలలో పుట్టిన సినీ సెలబ్రేటిస్… ఎవరో చూడండి

సినీ సెలబ్రేటిస్ గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఆసక్తి ఉంటుంది. తమ అభిమాన నటుల గురించి తెలుసుకోవాలంటే మరింత ఆసక్తిని చూపటం సహజమే కదా. ఇప్పుడు ఆగస్టు నెలలో జన్మించిన సెలబ్రెటీలు ఎవరో చూద్దాం. 

  • ఆగస్ట్ 1 – తాప్సి 
  • ఆగస్ట్ 1 – K.S. రవీంద్ర (బాబీ )
  • ఆగస్ట్ 1 – దేవిశ్రీ ప్రసాద్ 
  • ఆగస్ట్ 4 – సిమ్రన్ 
  • ఆగస్ట్ 5 – సుహాసిని
  •  ఆగస్ట్ 9 – మహేష్ బాబు 
  • ఆగస్ట్ 9 – హన్సిక 
  • ఆగస్ట్ 15 – అర్జున్ 
  • ఆగస్ట్ 16 – శ్రావణ భార్గవి 
  • ఆగస్ట్ 16 – కాంచన 
  • ఆగస్ట్ 17 – శంకర్ 
  • ఆగస్ట్ 17 – నిధి అగ్రవాల్ 
  • ఆగస్ట్ 21 – భూమిక 
  • ఆగస్ట్ 21 – రాధికా 
  • ఆగస్ట్ 22 – చిరంజీవి 
  • ఆగస్ట్ 24 – రామజోగయ్య శాస్త్రి 
  • ఆగస్ట్ 25 – ప్రియా దర్శి 
  • ఆగస్ట్ 28 – సుమన్ 
  • ఆగస్ట్ 29 – విశాల్ 
  • ఆగస్ట్ 29 – నాగార్జున 
  • ఆగస్ట్ 30 – నందిత 

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."