ఒక్క రోజుకి వీళ్ళ రేటు తెలిస్తే షాక్ అవ్వాలసిందే
టాలీవుడ్ లో హీరోలు,హీరోయిన్స్,క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ ఎంతో మంది ఉన్నారు. సాధారణంగా మనం హీరోలకు,హీరోయిన్స్ కి మాత్రమే అభిమానులు ఉంటారని అనుకుంటాం. కానీ కమెడియన్స్,తల్లి పత్రాలు చేసే క్యారెక్టర్ ఆర్టిస్ట్ లకు కూడా అభిమానులు ఉంటారు. ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లకు కూడా భారీగానే పారితోషికం అందుతోంది. ఇప్పుడు ఆ వివరాలు తెలుసుకుందాం.
పవిత్ర లోకేష్ – 60 000
రోహిణి – 60 000
హేమ మాలిని – కోటి
నదియా – 2 నుంచి 3 లక్షలు
రమ్యకృష్ణ – 6 లక్షలు
జయసుధ – 2 లక్షలు
రేవతి – 2 నుంచి 3 లక్షలు
శరణ్య – 50000
తులసి – 30000
హేమ – 40000
సుధ – 30000
ప్రగతి – 30000

