Movies

ఎమ్మెల్యే రోజా లవ్ స్టోరీ చూస్తే షాకవ్వాల్సిందే..? సినిమా స్టోరీ మించి…

ఎమ్మెల్యే రోజా తన లవ్ స్టోరీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పింది. నా భర్త సెల్వమణి, నేను 12 ఏళ్లు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నామన్నారు. తమకు ఇద్దరు పిల్లలని… సంతోషంగా జీవిస్తున్నామని తెలిపారు.

విశాఖ భీమిలి ఉత్సవ్‌ వేడుకల్లో పాల్గొన్న రోజా… తనకు భీమిలితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తన భర్త ఇక్కడి వ్యక్తేనని, తనకు మొదటి సారి ఇక్కడే ఐ లవ్‌ యూ చెప్పాడని తెలిపింది. అంతేకాదు రోజా సినీ కెరీర్‌కు కూడా భీమిలితోనే మొదలైందని… చామంతి సినిమా ఇదే భీమిలి బీచ్‌లో జరిగిందన్నారు. ఏడాది పాటు ఇక్కడే ఉన్నామని ఆనందంగా ప్రకటించింది రోజా. ఆలా రోజా బీమిలితో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."