Movies

2009 నుండి 2019 వరకు పది సంవత్సరాలలో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన సినిమాలు

1. అరుంధతి – 2009 జనవరిలో విడుదల అయింది. 35 కోట్ల షేర్ వసూలు చేసింది.
2. మగధీర – 70 కోట్ల షేర్ వసూలు చేసింది
3. దూకుడు – 2011 లో విడుదల అయింది. 60 కోట్ల షేర్ వసూలు చేసింది
4. గబ్బర్ సింగ్ – 62 కోట్ల షేర్ ని వసూలు చేసింది
5. అత్తారింటికి దారేది – 75 కోట్ల షేర్ వసూలు చేసింది
6. బాహుబలి 1 – 190 కోట్ల షేర్ వసూలు చేసింది
7. శ్రీమంతుడు – 85 కోట్ల షేర్ వసూలు చేసింది
8. ఖైదీ నెంబర్ 150 – 100 కోట్ల షేర్ వసూలు చేసింది
9. బాహుబలి 2 – 300 కోట్ల షేర్ వసూలు చేసింది
10 . రంగస్థలం – 120 కోట్ల షేర్ వసూలు చేసింది

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."