జబర్దస్త్ కమెడియన్ నాగి భార్య ఎవరో తెలుసా…నమ్మలేని నిజాలు
గత 8ఏళ్లుగా వందలాది స్కిట్స్ తో బుల్లితెరపై కామెడీ పంచుతున్న హయ్యెస్ట్ టిఆర్పి రేటింగ్ ప్రోగ్రాం జబర్దస్త్ ద్వారా ఎందరో కంటెస్టెంట్స్ పరిచయం అయ్యారు. అంతేకాదు ఎగస్ట్రా జబర్దస్త్ పేరిట మరో ప్రోగ్రాం కూడా జతచేరడంతో చాలామంది నటులకు ఛాన్స్ దక్కింది. నటులకు మంచి లైఫ్ రావడంతో సినిమా రంగంలో కూడా చేరి ఛాన్స్ లు కొట్టేస్తున్నారు.
కొంతమంది సినిమాలు చేస్తూనే జబర్దస్త్ లో కంటిన్యూ అవుతుంటే,మరికొందరు సినిమాల్లోకి వెళ్లి జబర్దస్ కి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఎందరికో లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ కామెడీ షోలో నాగి గురించి ప్రస్తావిస్తే,ఇతడి అసలు పేరు నాగేంద్ర. రాకెట్ రాఘవ కింద స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉంటున్నాడు. రాఘవ చేసిన సుజాత స్కిట్స్ ఎంతగానో పాపులర్ అయ్యాయి.
నాగికి మేనెలలో కవిత అనే ఆమెతో పెళ్లయింది. రాఘవ, నాగి కాంబినేషన్ అదరగొట్టేస్తుంది. నాగి ఎక్స్ ప్రెషన్స్ ఆకట్టుకుంటాయి. అయితే టీమ్ లీడర్ గా నాగికి ఛాన్స్ వచ్చినా రాఘవ మీద గౌరవంతో అదే టీమ్ లో కొనసాగుతున్నాడు. మరోవైపు ఈవెంట్స్ కూడా చేస్తున్నాడు. కుదిరితే సినిమాల్లో కూడా నటిస్తానని అంటున్నాడు.

