మన హీరోలు తీసుకున్న కట్నాలు-పెళ్లి ఖర్చులు
కట్నం తీసుకున్న వాడిని అడిగితే ఏవేవో సాకులు చేప్తారు. కానీ ఇప్పటి యూత్ ని ఆడితే మాత్రం మేం తీసుకొం అని నిక్కచ్చిగా చెబుతారు.కానీ అక్కడ జరిగేది మాత్రం వేరు అది ఏమిటి అంటే అప్పటి పరిస్థితులు వేరు అంటారు.మీరు ఎవరిని అడిగిన అదే సమాధానం వస్తుంది.సరే అసలు విషయానికి వద్దాం.కట్నం తీసుకోవడం సంప్రదాయంతో పాటు ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది.మన సంగతి సరే కోట్లు సంపాదించే స్టార్ హీరోస్ మరి వీరు ఎన్ని కోట్లు కట్నం తీసుకున్నారు.ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకున్నారో చూద్దాం.సాయికుమార్ కొడుకు ఆది అరుణ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.అందుకు గాను అరుణ కుటుంబం ఆదికి 2 కోట్లు కట్నం ఇచ్చారు.ఆది కూడా పెళ్ళికి అందరిని పిలిచి గ్రాండ్ గా చేసుకున్నాడు.గోపీచంద్ హీరో శ్రీకాంత్ మేనకోడల్ని పెళ్లి చేసుకున్నాడు ఆమె పేరు రేష్మ.అందుకుగాను రేష్మ దగ్గర నుండి స్థిరాస్తుల రూపంలో కలిపి మొత్తం 8 కోట్లు కట్నంగా తీసుకున్నాడు.
ఇక గోపిచంద్ పెళ్ళికి అయిన ఖర్చు మొత్తం 1.5 కోట్లు.ఫ్యామిలీ మరియు యూత్ లో మంచి క్రేజ్ ఉన్న హీరో నానిది లవ్ మ్యారేజ్ అమ్మాయి పేరు అంజనా.లవ్ మ్యారేజ్ అయినా సరే నాని కట్నంగా 3 కోట్లు వసూల్ చేసాడు.నాని పెళ్ళికి అయిన ఖర్చు 35 లక్షలు.ఎన్నో సినిమాలతో కడుపుబ్బా నవ్వించిన హీరో అల్లరి నరేష్.ఇతను విరూప అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని కట్నం కింద 5 కోట్ల రూపాయిలు అకౌంట్లో వేసుకున్నాడు.ఇక పెళ్లి ఖర్చు 1 కోటి దాకా అయింది.స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్నేహరెడ్డి తో లవ్ మ్యారేజ్ చేసుకొని ఇప్పటికి ఇద్దరి పిల్లల తండ్రి కూడా అయ్యాడు.స్నేహ తండ్రి రూలింగ్ పార్టీ MLA అల్లుడు కట్నం క్రింద 100 కోట్లదాకా ముట్ట చెప్పాడు.ఇక స్థిరాస్థులు సరే సరి.అల్లు అర్జున్ పెళ్లి ఖర్చు 10 కోట్లుమెగా స్టార్ చిరంజీవికి ఏకైక వారసుడు రాంచరణ్ తేజ,ఉపాసన అనే గొప్పింటి బిడ్డను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు.ఈ అమ్మాయి అపోలో హాస్పిటల్స్ యజమాని స్థిరాస్తి కాకుండా 350 కోట్లు ఇచ్చింది.
రాంచరణ్ కూడా ఆదే రేంజ్ లో 15 కోట్లు పెట్టి రిచ్ గా పెళ్లి చేసుకున్నాడు.నటుడు NTR ది పెద్దలు కుదురిచ్చిన పెళ్లి అంగరంగ వైభవంగా అభిమానుల మధ్య 18 కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకున్నాడు.ప్రణీత కుటుంబం NTR కోసం 200 కోట్లు కట్నం ఇచ్చారు.మహేష్ సరే అనలే కానీ ఎన్ని కోట్లు ఇచ్చి ఐన సరే పెళ్లి చేసుకుంటారు .ఐతే ఆ అదృష్టం నమ్రతకి దక్కింది.కానీ కట్నంతో కాదు ప్రేమతో నమ్రతని ఇష్టపడ్డ మహేష్ బాబు సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నాడు.ఏ హీరో ఆలా చేయడు కూడా.ఏమి ఆశించని మహేష్ బాబుకి తన భార్య నమ్రత 2000 కోట్లు తీసుకొచ్చి ఇచ్చింది.ఇక మహేష్ బాబు పెళ్లి ఖర్చు 10000 రూపాయిలు.పవన్ కళ్యాణ్ క్రేజ్ చెప్పనక్కర్లేదు పవన్ పెళ్లి విషయానికి వస్తే పేరు నందిని మొదటి పెళ్లి ఎప్పుడు చేసుకున్నాడో ఎవరికీ తెలీదు.
ఆది చెప్పడం కూడా కొంచం కష్టమే అప్పటి లెక్కల ప్రకారం 10 లక్షలు వేసుకోండి ఆ తర్వాత విడాకులు సెటిల్మెంట్ ఖర్చు 30 లక్షలు. రెండో పెళ్లి చేసుకున్న రేణు దేశాయ్ పెళ్లి కూడా సింపుల్ గా జరిగింది.పిల్లలు పుట్టాక పెళ్లి అంటే అంతేగా మరి ఈ పెళ్ళికి పవన్ కు ఖర్చు 1 లక్ష వేసుకున్న ఎక్కువే అవుతుంది.ఇప్పుడు పవన్ రేణుకి ఇద్దరి పిల్లలు.తర్వాత ఈ విడాకుల కోసం అయిన ఖర్చు 40 కోట్లు పవన్ క్రేజ్ పెరిగిందిగా మరి.కొసమెరుపు ఏంటి అంటే పవన్ కళ్యాణ్ ఒక రూపాయి కూడా కట్నం తీసుకోలేదు విడిపోయాక తానే ఎదురు కట్నం ఇచ్చాడు పవన్ కళ్యాణ్.వీళ్ళు అంటే స్టార్ హీరోస్ కాబట్టి అంత అంత కోట్లు పెట్టి తెచుకున్నారు వారి భార్యలు మనం మనకు వచ్చినంత సర్దుకోవడమే. లేకుంటే ఏమి ఆశించకుండా ఉంటె మహేష్ బాబు లాగా వెతుక్కుంటూ మనకు వస్తుంది కట్నం కాదు అదృష్టం.

