Movies

వెంకటేష్ బామ్మా కన్నుమూత…టాలీవుడ్ లో మరొక విషాదం

ప్రముఖ కన్నడ నటి కిషోరి బల్లాల్ కన్ను మూశారు. దాదాపు 75 సినిమాల్లో నటించిన ఆమె 2004 లో హిందీలో ‘స్వదేశ్‌’ సినిమాలో చెరిగిపోని ముద్ర వేశారు. 82 ఏళ్ల బల్లాల్ వయసు సంబంధిత వ్యాధులతో మరణించినట్టు బెంగళూరులోని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. 1960 లో ‘ఇవలెంత హెందతి’ సినిమాతో చలనచిత్ర రంగంలోకి ప్రవేశించిన బల్లాల్ ఐదు దశాబ్ధాలు సినీ రంగంలో పలు సినిమాల్లో నటించిన తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నారు. వివిధ భాషల్లో 75 సినిమాల్లో నటించారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."