Movies

అక్కినేని ఆదిత్య పెళ్ళిలో సందడి చేసిన ఈ టాలీవుడ్ యంగ్ హీరోని గుర్తుపట్టారా??

సినిమా రంగంలో లేటెస్ట్ అప్ డేట్స్ కి అనుగుణంగా నటిస్తూ,ఏదో ఒక పాత్రలో రాణిస్తుంటే జనం గుర్తుపెట్టుకుంటారు. పైగా జనరేషన్ గ్యాప్ లేకుండా అందరికి సదరు నటీనటులు తెలుస్తారు. లేదంటే అప్పుడప్పుడు కనిపించినా, సినిమాలు వదిలేసి దూరంగా వెళ్ళిపోయినా యిట్టె మర్చిపోతారు. పైగా హీరోకి అయితే సక్సెస్ ఉంటేనే సదరు హీరోని గుర్తుపెట్టుకుంటారు.

అయితే సినిమా యాక్ట్ చేసినా అది హిట్ అవ్వకపోవడంతో ఈ హీరో ఇక కనిపించకుండా దూరంగా వెళ్ళిపోయాడు. అయితే ఈమధ్య అతడి అభిమాని తన హీరో గల ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ఇదేంటి ఈ హీరో ఇలా ఉన్నాడు అని అందరూ అనుకున్నారు. అతడు ఎవరో కాదు అక్కినేని అఖిల్.

అక్కినేని నాగార్జున కూడా ఇంకా స్టార్ హీరోగా ఉన్నా,అఖిల్ మాత్రం హిట్ లేక సతమతమవుతున్నాడు. నాగచైతన్య కూడా ఇంకా స్టార్ డమ్ కోసం కష్టపడుతున్నాడు. అయితే అఖిల్ ఈమధ్య ఫాన్స్ తో దిగిన ఫోటోని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయడంతో ఇదేంటి గుర్తుపట్టనంతగా తయ్యారయ్యాడని అంటున్నారు. ఈ ఫోటో షోషల్ మీడియాలో వైరల్ అయింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."