Movies

అమెజాన్ ప్రైమ్ లో మరో కొత్త సినిమా…అభిమానులకు పండగే

మన టాలీవుడ్ లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సమంతా హీరోయిన్ వైవిధ్య దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన “రంగస్థలం” చిత్రం తెలుగు ఆడియెన్స్ ను ఎలా ఆకట్టుకుందో మన అందరికీ తెలిసిందే.అయితే ఈ సినిమా మన తెలుగు ఆడియెన్స్ కు ఇంతలా ఎక్కడానికి కారణం ఈ సినిమాను అత్యంత సహజత్వంగా ఉండడం. అలాగే ఈ మధ్యనే మన టాలీవుడ్ లో విడుదల కాబడిన ఓ చిన్న సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

అదే రక్షిత్ హీరోగా నక్షత్ర హీరోయిన్ గా కరుణా కుమార్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం “పలాస 1978”. రఘు కుంచె సంగీతం అందించిన ఈ చిత్రం రంగస్థలం తరహా టాక్ ను తెచ్చుకొని చూసిన కొద్ది మంది ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.ఇప్పుడు ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. మరి ఈ లాక్ డౌన్ సమయం దీనిని అప్పుడు మిస్సయినవారు ఇప్పుడు ఒక లుక్కెయ్యండి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."