Movies

వెంకటేష్ ఎన్ని మల్టీస్టారర్ సినిమాల్లో నటించాడో తెలుసా ?

గత కొన్నేళ్లుగా సీనియర్ హీరో వెంకటేశ్…ఎలాంటి ఈగోలకు పోకుండా ఆయన తోటి హీరోలతో మల్టీస్టారర్ మూవీలు చేస్తూ వస్తున్నాడు. ఈ రూట్లోనే నాగ చైతన్యతో ‘వెంకీ మామ’ సినిమా చేసాడు. మొత్తంగా వెంకటేష్ వేరే కథానాయకులతో చేసిన సినిమాలు ఇవే..

వెంకటేష్,నాగ చైతన్య – ప్రేమమ్,వెంకీ మామ
వెంకటేష్,వరుణ్ తేజ్ – F2
వెంకటేష్, కమల్ హాసన్ – ఈనాడు
వెంకటేష్, ఎన్టీఆర్ – చింతకాయల రవి (ఒక పాట)
వెంకటేష్, మహేష్ బాబు – సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
వెంకటేష్, రాణా – కృష్ణం వందే జగద్గురం (గెస్ట్ )
వెంకటేష్, పవన్ కళ్యాణ్ – గోపాలా గోపాలా
వెంకటేష్, పవన్ కళ్యాణ్ -అజ్ఞాతవాసి (గెస్ట్ )
వెంకటేష్, రామ్ -మసాలా
వెంకటేష్, రాజేంద్ర ప్రసాద్,అర్జున్ – త్రిమూర్తులు
వెంకటేష్, కృష్ణం రాజు – టూ టౌన్ రౌడీ
వెంకటేష్, మోహన్ బాబు – అన్ని సినిమాల్లోనూ మోహన్ బాబు విలన్
వెంకటేష్, అక్కినేని నాగేశ్వరరావు -బ్రహ్మరుద్రులు

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."