Sports

అంతే దెబ్బకు సచిన్… తన భార్యకు ఈ విషయం చెప్పేసాడు..

అంతే దెబ్బకు సచిన్… తన భార్యకు ఈ విషయం చెప్పేసాడు.. 

టీనేజ్ కు ముందే సచిన్ జీవితం లో క్రికెట్ ప్రాక్టీస్, వ్యాయామం అనేవి  ఒక భాగం గా అయిపోయాయి. క్రికెటర్ కావచ్చు మరే ఇతర ఆటగాడు కావచ్చు, వారి దైనందిన జీవితం లో తిండి విషయం లో అపుడపుడు సడలింపు ఇస్తారేమో గానీ, డైలీ ప్రాక్టీస్, వ్యాయామం విషయం లో అస్సలు రాజీ పడరు.  జీవితం పట్ల, క్రికెట్ కెరీర్ పట్ల ఎంతో నిబద్ధత గా ఉండే సచిన్ కు ఒక రోజు ఉదయం నిద్ర లేవగానే, ఆ రోజు ఎందుకో వ్యాయామం చేయడానికి జిమ్ కు వెళ్ళాలనిపించలేదు, బద్ధకం ఫీల్ అయ్యాడు. అపుడు సచిన్ ఇక ఆలస్యం చేయక తన భార్య అంజలి ను పిలిచి, ఇలా తన శరీరం బద్దకిస్తున్న విషయం చెప్పేసి, క్రికెట్ నుంచి రిటైర్ అవ్వాల్సిన తరుణం ఆసన్నమైంది, ఇక అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అవుదామనుకుంటున్నా అని చెప్పేసాడు. ఒక ఇంటర్వ్యూ లో సచిన్ ఇలా రిటైర్ మెంట్ అనే ఆలోచన తన మది లోకి ఎలా వచ్చింది, అనే విషయం తెలిపాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."