Kitchen

చాక్లెట్ లస్సీ

కావలసిన పదార్ధాలు

చల్లని కమ్మని మీగడ తీసేసిన పెరుగు- 300 gms
గంట పాటు ఫ్రీజర్ లో ఉంచి గద్దకట్టించిన పాలు- 200 ml
పంచదార- 2 tbsps
చాక్లెట్ సిరప్- 2 tbsps
కోకో పౌడర్- 1 tbsp

అన్నీ మిక్సీ జార్ లో వేసి హై-స్పీడ్ మీద 2 నిమిషాలు బ్లెండ్ చేయండి, చల్లగా సర్వ్ చేయండి.

టిప్స్:
వాడే పెరుగు కమ్మగా చల్లగా ఉండాలి, పాలు గడ్డ కట్టించినవి వాడితే ఐస్ వాడాల్సిన అవసరం ఉండదు
ఐస్ వాడితే వచ్చే రుచి ఇలా పాలని గడ్డకట్టించి వేసే చేసి లస్సీ రుచి చాలా భిన్నంగా ఉంటుంది
సాధ్యమైనంత హై-స్పీడ్ మీద బ్లెండ్ చేయాలి అప్పుడే నురనురగా ఎంతో రుచిగా ఉంటుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."