Health

ఇమ్యూనిటీ పెంచే ఊరగాయ… నమ్మడం లేదా… అయితే చూడండి

కరోనా వైరస్ వచ్చి దాదాపుగా ఆరు నెలల పైనే అయింది. వ్యాక్సిన్ రాకపోవటంతో ప్రతి ఒక్కరూ భయంభయంగా జీవితాన్ని గడుపుతున్నారు. ఈ సమయంలో నిపుణులు శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. శరీరంలో అవసరమైన రోగనిరోధక శక్తి ఉంటే ఎటువంటి వైరస్ దాడి మన మీద జరగదు. ఈ నేపథ్యంలో పరిశోధకులు ఒక ఆవకాయ తింటే ఇమ్యూనిటీ పెరుగుతుందని అంటున్నారు. ఆవకాయ ఏమిటంటే నిమ్మకాయ ఆవకాయ.

నిమ్మ ఆవకాయలో విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి దగ్గు జలుబు వంటివి రాకుండా చేస్తుంది అంతేకాకుండా నిమ్మకాయలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ ఎన్నో రకాల ప్రయోజనాలను అందిస్తాయి. శరీరంలో వ్యాధి నిరోధకత పెరుగుతుంది కదా అని నిమ్మ ఆవకాయ ఎక్కువగా తీసుకోకూడదు ఎక్కువగా తీసుకుంటే గ్యాస్ సమస్య వచ్చే అవకాశం ఉంది. కాబట్టి లిమిట్గా తీసుకుని ఈ ప్రయోజనాన్ని పొందండి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."